యంగ్ ఇండియా కి బోల్ కార్యక్రమానికి రూపకల్పన చేసిన యూత్ కాంగ్రెస్!! || Oneindia Telugu

2021-10-02 9

యంగ్ ఇండియా కి బోల్ కార్యక్రమం ద్వారా యువతలో ఉన్న వాక్కు ప్రతిభను బాహ్యప్రపంచానికి పరిచయం చేస్తామని, మంచి వక్తలుగా రాణించాలనుకుంటున్న వారికి యంగ్ ఇండియా కి బోల్ అనే కార్యక్రమం ఓ చక్కని వేదిక అని యంగ్ ఇండియా కి బోల్ అధికార ప్రతినిధి పాయల్ స్పష్టం చేసారు.

Payal, a spokesperson for Young India, said, "Young India Ki Bol is a great platform to introduce the talents of young people to the outside world through the Young India Ki Bol program and for those who want to excel as good speakers."
#Aicc
#Rajivgandhijayanthi
#Youngindiakebol
#Payal
#Youthcongress
#Goodspeakers
#Telanganacongress

Videos similaires